Vande Bharat Train: రేపు ఒకేసారి 9 వందేభారత్ రైళ్లు.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ
రేపు మరో తొమ్మిది కొత్త వందే భారత్ రైళ్లు పట్టాలపైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Newdelhi, Sep 23: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ (Good News). రేపు మరో తొమ్మిది కొత్త వందే భారత్ రైళ్లు (Vande Bharat Trains) పట్టాలపైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) వీటిని ప్రారంభించబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షణాధి రాష్ట్రాలకు ఈసారి ప్రాధాన్యం లభించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు వీడియోలో చూడండి.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)