Quthbullapur Fire Accident: కుత్బుల్లాపూర్ లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో చెల‌రేగిన మంట‌లు, స‌కాలంలో స్పందించ‌డంతో త‌ప్పిన ప్రాణన‌ష్టం (వీడియో ఇదుగో)

మేడ్చ‌ల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ లో (Quthbullapur) భారీ అగ్నిప్ర‌మాదం (Fire Accident) చోటు చేసుకుంది. ఓ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో రాత్రి మంట‌లు చెల‌రేగాయి. అవి కాస్తా అపార్ట్ మెంట్ మొత్తం వ్యాపించ‌డంతో మంట‌లు ఎగిసిప‌డ్డాయి. అయితే మంట‌లు చెల‌రేగిన వెంట‌నే అందులో ఉన్న‌వాళ్లు బ‌య‌ట‌కు ప‌రుగులు తీయ‌డంతో ప్రాణాపాయం త‌ప్పింది.

Quthbullapur Fire Accident (PIC @ ANI X)

Hyderabad, FEB 28: మేడ్చ‌ల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ లో (Quthbullapur) భారీ అగ్నిప్ర‌మాదం (Fire Accident) చోటు చేసుకుంది. ఓ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో రాత్రి మంట‌లు చెల‌రేగాయి. అవి కాస్తా అపార్ట్ మెంట్ మొత్తం వ్యాపించ‌డంతో మంట‌లు ఎగిసిప‌డ్డాయి. అయితే మంట‌లు చెల‌రేగిన వెంట‌నే అందులో ఉన్న‌వాళ్లు బ‌య‌ట‌కు ప‌రుగులు తీయ‌డంతో ప్రాణాపాయం త‌ప్పింది. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement