Fire Accident At Running Car : రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు, అద్దాలు పగలగొట్టి డ్రైవర్‌ని బయటకు తీసిన స్థానికులు..వీడియో ఇదిగో
నల్గొండ - మాడ్గులపల్లి మండలం కొత్తగూడెం వద్ద అద్దంకి- నార్కెట్‌పల్లి రహదారిపై కారులో మంటలు చెలరేగాయి. కారు రన్నింగ్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. క్షణంలో మంటలు కారు మొత్తం వ్యాపించగా దట్టమైన పొగకు డ్రైవర్ స్పృహ కోల్పోయాడు.
నల్గొండ - మాడ్గులపల్లి మండలం కొత్తగూడెం వద్ద అద్దంకి- నార్కెట్‌పల్లి రహదారిపై కారులో మంటలు చెలరేగాయి. కారు రన్నింగ్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. క్షణంలో మంటలు కారు మొత్తం వ్యాపించగా దట్టమైన పొగకు డ్రైవర్ స్పృహ కోల్పోయాడు. దీంతో వెంటనే స్థానికులు కారు అద్దాలు పగలగొట్టి ఆ వ్యక్తిని నల్గొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌లో దారుణం, మద్యం మత్తులో ఓ వ్యక్తిని బండరాయితో కొట్టి చంపిన వ్యక్తి..షాకింగ్ వీడియో
Here's Video:
కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Fire Breaks Out In New York: న్యూయార్క్లో మరోసారి కార్చిచ్చు .. లాంగ్ ఐలాండ్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న సిబ్బంది, వీడియో
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Viral Video: యూపీలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు... ఏపీలో బొలెరో బోల్తా.. రెండు ప్రమాదాల వివరాలు ఇవిగో..!
Hyderabad Horror: డివైడర్ ను ఢీకొట్టి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం (వీడియో)
Advertisement
Advertisement
Advertisement