Accident Caught on Camera: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, బైకును టిప్పర్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఎగసిన మంటలు, గాయాలతో బయటపడ్డ బైకర్

మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. పట్టణంలోని నర్సాపూర్‌ చౌరస్తా వద్ద బైక్‌ను ఓ టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్‌ తీవ్రంగా గాయపడ్డారు. నర్సాపూర్‌ చౌరస్తా వద్ద దశరథ్‌ అనే వ్యక్తి బైక్ మీద మున్సిపల్‌ ఆఫీస్‌ వైపు వెళ్తుండగా టిప్పర్‌ వెనక నుంచి ఢీకొట్టింది.

Tipper hit a bike at Narsapur intersection in Tupran town

మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. పట్టణంలోని నర్సాపూర్‌ చౌరస్తా వద్ద బైక్‌ను ఓ టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్‌ తీవ్రంగా గాయపడ్డారు. నర్సాపూర్‌ చౌరస్తా వద్ద దశరథ్‌ అనే వ్యక్తి బైక్ మీద మున్సిపల్‌ ఆఫీస్‌ వైపు వెళ్తుండగా టిప్పర్‌ వెనక నుంచి ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపైనుంచి లారీ వెళ్లిపోయింది. ఈ క్రమంలో బైక్‌ ట్యాంకర్‌ పేలడంతో మంటలు చెలరేగాయి. అప్పటికే గాయపడిన దశరథ్‌కు మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు మంటలు ఆర్పివేసి.. అతడిని ఆస్పత్రికి తరలించారు. ఇదంతా సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది.

వీడియో ఇదిగో, కామారెడ్డిలో నడిరోడ్డు మీద కారులో అకస్మాత్తుగా మంటలు, బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్న ప్రయాణికులు

Tipper hit a bike at Narsapur intersection in Tupran town

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement