Venkatesh On IT Raids: దిల్ రాజు ఇంట్లో ఐటీ దాడులు.. స్పందించిన హీరో వెంకటేష్, అయిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన వెంకీ, వీడియో ఇదిగో

దిల్ రాజు(Dil Raju) ఇంట్లో ఐటీ దాడులు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడో రోజు టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలను టార్గెట్ చేస్తూ ఐటీ సోదాలు జరుగుతుండగా ఈ సోదాలపై స్పందించారు హీరో వెంకటేష్

Actor Venkatesh Responds on IT Raids at Dil Raju Residence(X)

దిల్ రాజు(Dil Raju) ఇంట్లో ఐటీ దాడులు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడో రోజు టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలను టార్గెట్ చేస్తూ ఐటీ సోదాలు జరుగుతుండగా ఈ సోదాలపై స్పందించారు హీరో వెంకటేష్(Venkatesh).

'సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) సక్సెస్ మీట్‌లో మాట్లాడారు హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి. దిల్ రాజు ఇంట్లో ఐటీ రైడ్స్ అంటూ విలేకరి ప్రశ్నించగా.. అయిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు వెంకీ. దిల్ రాజుపైనే కాదు.. ఇతర ప్రముఖులపై కూడా ఈ సోదాలు అవుతున్నాయని అన్నారు అనిల్ రావిపూడి.

సినీ ప్రముఖులపై మూడో రోజు ఐటీ రైడ్స్(IT Raids) కొనసాగుతున్నాయి. పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్(Sukumar) ఇంట్లో రెండో రోజు సోదాలు జరుపుతున్నారు ఐటీ అధికారులు. పుష్ప 2 నిర్మాత ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే నిర్మాత రిలయన్స్ శ్రీధర్ ఇంట్లో , ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాంగో(Mango) సంస్థపై కొనసాగుతున్నాయి ఐటీ రైడ్స్.  మూడో రోజు సినీ ప్రముఖులపై ఐటీ సోదాలు.. దర్శకుడు సుకుమార్ ఇంట్లో రెండో రోజు కొనసాగుతున్న సోదాలు, నిర్మాత రిలయన్స్ శ్రీధర్ ఇంట్లోనూ సోదాలు 

Actor Venkatesh Responds on IT Raids at Dil Raju Residence

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now