Two More Guarantees: ఈ నెల 27 నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్ అమలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మంగళవారం (ఈ నెల 27) నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్ అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

Mallu Bhatti Vikramarka (photo-Video Grab)

Hyderabad, Feb 25: ఆరు గ్యారంటీల (Six Guarantees) అమలులో భాగంగా మరో రెండో హామీల అమలుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Telangana Congress Government) శ్రీకారం చుట్టింది. మంగళవారం (ఈ నెల 27) నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్ అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. చేవెళ్లలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ ఈ స్కీంలను  ప్రారంభిస్తారని తెలిపారు.

Sperm Cells Cancer Link: వీర్యకణాలు తక్కువగా ఉంటే క్యాన్సర్‌ ముప్పు.. అమెరికా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)