Hyderabad: విషాదం..ప్రమాదవశాత్తూ బిల్డింగ్ పై నుండి పడి ఆర్మీ కెప్టెన్ మృతి, 4వ అంతస్తు నుండి కిందపడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

హైదరాబాద్ అల్కాపూర్ టౌన్‌షిప్‌లో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తూ నాలుగో అంతస్తు నుండి ఆర్మీ కెప్టెన్ శంకర్ రాజ్‌కుమార్ మృతి చెందారు.

Army Captain dies after falling from 4th Floor in Hyderabad(file photo)

హైదరాబాద్ అల్కాపూర్ టౌన్‌షిప్‌లో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తూ నాలుగో అంతస్తు నుండి ఆర్మీ కెప్టెన్ శంకర్ రాజ్‌కుమార్ మృతి చెందారు. ఏఎంసీ సర్వీస్ కింద ఆర్మీలో కెప్టెన్ హోదాలో పనిచేస్తున్నారు రాజ్‌కుమార్. ఈ నెల 2న తన ఇంటి బాల్కనీలో నిలబడి ఉండగా ప్రమాదవశాత్తూ జారి కిందపడ్డాడు.వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించిన చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..బైక్‌ను ఢీకొట్టిన లారీ, భార్య భర్తలు ఇద్దరు మృతి..వీడియో

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement