MP Dharmapuri Arvind: కేటీఆర్ కు ఇంకా కొవ్వు తగ్గలేదు.. అందుకే కలెక్టర్ మీద దాడి చేయించాడు, బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్
మీడియాతో మాట్లాడిన అరవింద్...కేటీఆర్ కు ఇంకా కొవ్వు తగ్గలేదు అందుకే కలెక్టర్ మీద దాడి చేయించాడు అన్నారు. గతంలో నాపై జరిగిన దాడిలో కూడా కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. మీడియాతో మాట్లాడిన అరవింద్...కేటీఆర్ కు ఇంకా కొవ్వు తగ్గలేదు అందుకే కలెక్టర్ మీద దాడి చేయించాడు అన్నారు. గతంలో నాపై జరిగిన దాడిలో కూడా కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. ఇలాంటి వాళ్లను జైల్లో వేసి కొవ్వు కరిగించాలని సంచలన కామెంట్ చేశారు. కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తారని ప్రచారం?, భారీగా కేటీఆర్ ఇంటికి బీఆర్ఎస్ నేతలు, ఎవనిదిరా కుట్ర..ఏంది ఆ కుట్ర? అని మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,నిజానికి ఉన్న దమ్మేంటో చూద్దామని సవాల్
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)