Kamareddy Result: గత సీఎం కేసీఆర్‌, కాబోయే సీఎం రేవంత్‌రెడ్డిలను సాధారణ ప్రత్యర్థులుగానే చూశా.. కామారెడ్డి వీరుడు వెంకటరమణారెడ్డి స్పందన ఇది..

తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌, కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి లాంటి బలమైన ప్రత్యర్థులను ఢీకొట్టి.. బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు.

Venkata Ramanareddy (Credits: X)

Kamareddy, Dec 4: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) ఊహించని పరిణామం కామారెడ్డి (Kamareddy) నియోజకవర్గంలో చోటుచేసుకుంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ (Telangana First CM KCR), కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) లాంటి బలమైన ప్రత్యర్థులను ఢీకొట్టి..  బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. అయితే, ఆ ఇద్దరినీ తాను సాధారణ అభ్యర్థులుగానే చూశానని, అందుకే గెలిచానని చెప్పారు.

KCR Leaving Pragathi Bhavan: సామాన్యుడిలా ట్రాఫిక్‌ లో ఆగుతూ.. కాన్వాయ్, గన్‌ మెన్‌ లు లేకుండానే సొంత వాహనంలో ఫామ్ హౌస్ కు పెద్ద సారు.. ఓటమి తథ్యమని తెలియగానే కేసీఆర్ ప్రగతిభవన్ ను ఎలా విడిచిపెట్టి వెళ్లారంటే??

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు