BJP MLA Raja Singh: జానీ మాస్టర్‌ను వెంటనే అరెస్టు చేయాలన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, దొంగలకు ఇచ్చే ట్రీట్మెంట్ ఇవ్వాలని పోలీసులకు సూచన

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌పై తనదైన శైలీలో స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు కీలక సూచన చేశారు. అరెస్టు చేసిన తర్వాత హంతకులు, దొంగలకు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారో.. అదేవిధంగా ఈయన కూడా ట్రీట్మెంట్ ఇయ్యాలని పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

BJP MLA Raja Singh on Jani Master issue(video grab)

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌పై తనదైన శైలీలో స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు కీలక సూచన చేశారు. అరెస్టు చేసిన తర్వాత హంతకులు, దొంగలకు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారో.. అదేవిధంగా ఈయన కూడా ట్రీట్మెంట్ ఇయ్యాలని పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. జానీ మాస్టర్‌ వేధింపుల అంశం లవ్‌ జిహాద్‌కు సంబంధించిన కేసు, సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి, వీడియో ఇదిగో.. 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement