Karimnagar: కెనాల్‌కు గండి.. జలమయమైన గ్రామం, ఇండ్లలోకి నీళ్లు రావడంతో కొట్టుకుపోయిన నిత్యావసర సరుకులు...వీడియో ఇదిగో

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామంలోని కెనాల్‌కు గండి పడడంతో జలమయమైంది గ్రామం. తోటపల్లి రిజర్వాయర్ లింకు

Karimnagar Breach in canal, Village Submerged in Floodwaters(video grab)

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామంలోని కెనాల్‌కు గండి పడడంతో జలమయమైంది గ్రామం. తోటపల్లి రిజర్వాయర్ లింకు కెనాల్ ద్వారా చిగురుమామిడి, తిమ్మాపూర్ మండలంలోని ఎగువ ప్రాంతాలకు నీటిని కెనాల్ ద్వారా విడుదల చేయడం జరుగుతుంది.

కెనాల్ మరమ్మతులు నిర్వహించకపోవడంతో గండి పడి మన్నెంపెల్లి గ్రామంలోని ఇళ్లలోకి నీరు నిత్యావసర సరుకులు కొట్టుకుపోయాయి. గ్రామం మొత్తం జలమయమైపోయిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా ప్రభుత్వం గాని అధికారలు గాని నీరు విడుదల కాకముందే మరమ్మతులు చేపట్టి ఉంటే ఈ నీరు రాకపోనని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ,అధికారులు ఇప్పటికైనా స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు. రైతు భరోసా గైడ్‌లైన్స్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. భూభారతి పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమికి సాయం అందించనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడి

Karimnagar Breach in  canal,  Village Submerged in Floodwaters

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now