KCR Meeting With Party MLAs & MLCs: రంగంలోకి కేసీఆర్, అసెంబ్లీలో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్ర‌ణాళిక‌లు, ఈ నెల 8న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో కీల‌క భేటీ

ఈ నెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు (Telangana Assembly) ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు బీఆర్ఎస్ అధ్య‌క్షుడు కేసీఆర్ (KCR). ఈ మేర‌కు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో స‌మావేశం కానున్నారు.

KCR !(X)

Hyderabad, DEC 06: ఈ నెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు (Telangana Assembly) ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు బీఆర్ఎస్ అధ్య‌క్షుడు కేసీఆర్ (KCR). ఈ మేర‌కు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో స‌మావేశం కానున్నారు. ఈ నెల 8వ తేదీన మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు వారితో కేసీఆర్ స‌మావేశం (KCR Meeting) కానున్నారు. ఎర్ర‌వెల్లిలోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో మీటింగ్ జ‌ర‌గ‌నుంది.

KCR Meeting With Party MLAs & MLCs

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement