Thatikonda Rajaiah: తాటికొండ రాజయ్య దోతిపైకి తొండ, భయంతో పక్కకు జరిగిన బీఆర్ఎస్ నేతలు...వీడియో ఇదిగో

తొర్రూరులో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు మహాధర్నాలో వింత ఘటన చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతుండగా స్టేజి పైకి ఒక్కసారిగా ఓ తొండ వచ్చింది. అయితే భయంతో మాజీ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి పక్కకి జరగగా....ఆ తొండకు భయపడతరా ? అంటూ తాటికొండ రాజయ్య నవ్వారు.

BRS Leader Thatikonda Rajaiah Funny Comments on Rythu Maha Dharna(video grab)

తొర్రూరులో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు మహాధర్నాలో వింత ఘటన చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతుండగా స్టేజి పైకి ఒక్కసారిగా ఓ తొండ వచ్చింది.

అయితే భయంతో మాజీ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి పక్కకి జరగగా....ఆ తొండకు భయపడతరా ? అంటూ తాటికొండ రాజయ్య నవ్వారు. ఆ తొండ నిలుచొని మాట్లాడుతున్న రాజయ్య దోతీ పైకి ఎక్కి షర్ట్ లోపల నుండి ఛాతీ వరకు వెళ్లింది. ఆ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు కండువాతో తొండను బంధించి పక్కన విసిరేశారు. హైడ్రా పేరుతో అరాచకం, రైతులు డిక్లరేషన్ ఏమైంది?, తెలంగాణలో రౌడీ రాజ్యం నడుస్తోందన్న మాజీ మంత్రి హరీశ్ రావు 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now