Padi Kaushik Reddy Reel Controversy: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, యాదాద్రి ఆలయంలో భార్య, కూతురితో రీల్స్, భక్తుల మండిపాటు..వీడియో

యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి ఆల‌యంలో భార్య‌, కూతురితో కౌశిక్‌రెడ్డి రీల్స్‌ చేశారు. వాస్తవంగా ఆలయంలో రీల్స్‌, ఫొటోలు తీసుకోవడం నిషేధం కానీ కౌశిక్‌ రెడ్డి ప్రత్యేకంగా రీల్స్‌ కోసం ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తుంది. బాధ్య‌త గ‌ల ప‌ద‌విలో ఉండి ఇలా చేయ‌డం ఏంటంటూ మండిపడుతున్నారు భక్తులు.

BRS MLA Padi Kaushik Reddy Reel Controversy(video grab)

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి ఆల‌యంలో భార్య‌, కూతురితో కౌశిక్‌రెడ్డి రీల్స్‌ చేశారు. వాస్తవంగా ఆలయంలో రీల్స్‌, ఫొటోలు తీసుకోవడం నిషేధం కానీ కౌశిక్‌ రెడ్డి ప్రత్యేకంగా రీల్స్‌ కోసం ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తుంది. బాధ్య‌త గ‌ల ప‌ద‌విలో ఉండి ఇలా చేయ‌డం ఏంటంటూ మండిపడుతున్నారు భక్తులు. డిజిటల్ క్రాప్ సర్వే చేపట్టలేం, భద్రతకు భరోసా ఇస్తామంటేనే ముందుకు కదులుతామని తేల్చిచెప్పిన ఏఈవోలు.. 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)