Case Filed Against MLA Arekapudi Gandhi: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు.. కౌశిక్‌ రెడ్డి ఫిర్యాదుతో కేసు ఫైల్ చేసిన గచ్చిబౌలి పోలీసులు

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. అరెకపూడి గాంధీతో పాటు అతని కుమారుడు, సోదరుడు కార్పొరేటర్లు వెంకటేష్‌ గౌడ్‌, శ్రీకాంత్‌ ను కూడా నిందితులుగా పేర్కొంటూ గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

Arekapudi Gandhi-Kaushik Reddy (Credits: X)

Hyderabad, Sep 14: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే (MLA) అరెకపూడి గాంధీపై (Arekapudi Gandhi) హత్యాయత్నం కేసు నమోదైంది. అరెకపూడి గాంధీతో పాటు అతని కుమారుడు, సోదరుడు కార్పొరేటర్లు వెంకటేష్‌ గౌడ్‌, శ్రీకాంత్‌ ను కూడా నిందితులుగా పేర్కొంటూ గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు.

దసరా కూడా రాకుండానే సంక్రాంతి రైళ్లన్నీ ఫుల్.. కేవలం ఐదు నిమిషాల్లోనే బెర్త్‌ లు ఫుల్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement