Attack On Female Doctor: వీడియో..గాంధీ ఆస్పత్రిలో మహిళా డాక్టర్‌పై దాడి, వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, పోలీసులకు ఫిర్యాదు

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మహిళా డాక్టర్ పై దాడి కలకలం రేపింది. ఓ లేడి జూనియర్ డాక్టర్ చేయి పట్టుకుని , ఆమె ఆఫ్రాన్ లాగి రోగి బంధువు ఇబ్బంది పెట్టగా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆమెను రక్షించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేశారు పోలీసులు.

Attack on Female Doctor in Gandhi Hospital (photo-Video Grab)

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మహిళా డాక్టర్ పై దాడి కలకలం రేపింది. ఓ లేడి జూనియర్ డాక్టర్ చేయి పట్టుకుని , ఆమె ఆఫ్రాన్ లాగి రోగి బంధువు ఇబ్బంది పెట్టగా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆమెను రక్షించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేశారు పోలీసులు.   : వీడియో ఇదిగో, ప్రకృతి పిలిచిందని వెళ్లిన గురుకుల విద్యార్థిని కాటేసిన పాము, వెంటనే ఆస్పత్రికి తరలించిన స్కూలు యాజమాన్యం

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement