Chudidar Gang in Hyderabad: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో చుడిదార్ గ్యాంగ్ కలకలం, 4 తులాల బంగారం, రూ. లక్ష నగదు చోరీ, మగవారా లేక ఆడవారా అని వెతికే పనిలో పోలీసులు

ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చుడిదార్ గ్యాంగ్ కలకలం రేపింది...పోలీసుల వివరాల ప్రకారం… జెక్ కాలనీ ఆకృతి ఆర్కేడ్ అపార్ట్‌మెంట్‌లో వెంకటేశ్వర్ రావు అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చుడీదార్ వేసుకుని వచ్చి 4 తులాల బంగారం, రూ. లక్ష నగదు, ల్యాప్ టాప్ చోరీ చేశారు.

Thieves Disguised as Women Strike in Hyderabad: The "Chudidar Gang" Caught on CCTV

ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చుడిదార్ గ్యాంగ్ కలకలం రేపింది...పోలీసుల వివరాల ప్రకారం… జెక్ కాలనీ ఆకృతి ఆర్కేడ్ అపార్ట్‌మెంట్‌లో వెంకటేశ్వర్ రావు అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చుడీదార్ వేసుకుని వచ్చి 4 తులాల బంగారం, రూ. లక్ష నగదు, ల్యాప్ టాప్ చోరీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరీకి పాల్పడింది మారువేషంలో వచ్చిన మగవారా లేక మహిళల అన్న కోణంలో సీసీ ఫుటేజ్ ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  భార్య రోజూ చితక్కొడుతుందంటూ కట్ డ్రాయర్ మీద పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తిన భర్త, అవతారం చూసి ఒక్కసారిగా ఖంగుతున్న పోలీసులు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement