Chlorine Gas Leak In Jangaon: జనగామలో క్లోరిన్ గ్యాస్ లీక్.. 200 మందికి అస్వస్థత.. దవాఖానకు తరలింపు.. వీడియోతో..

బాధితులను స్థానిక దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Gas leak (Photo-Representational Image)

Jangaon, Feb 17: జనగామలోని (Jangaon) గీతా నగర్ కాలనీలో క్లోరిన్ గ్యాస్ విడుదలైన (Chlorine Gas Leak) ఘటనలో 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులను స్థానిక దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పావలా చికెన్ కు బారాణా మసాలా అన్నట్టు... లక్ష రూపాయల స్కూటీకి కోటి రూపాయల ప్యాన్సీ నంబరు.. ఎక్కడంటే?

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)