Telangana: వికలాంగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్, పెన్షన్ రూ.1,000 పెంచుతున్నట్లు వెల్లడి, తాజా పెంపుతో రూ.4,116కు పెరిగిన పెన్షన్‌

తెలంగాణలో వికలాంగులకు పెన్షన్ రూ.1,000 పెంచుతున్నట్లు, రేపటి నుండి వికలాంగుల పెన్షన్ రూ.4,116 ఇవ్వనున్నట్లు ప్రకటించిన కేసీఆర్

CM KCR (Photo-Twitter/TS CMO)

రాష్ట్రంలోని విక‌లాంగుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు. తెలంగాణ‌లోని విక‌లాంగుల‌కు ఆస‌రా పెన్ష‌న్లు పెంచుతున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు. తెలంగాణలో వికలాంగులకు పెన్షన్ రూ.1,000 పెంచుతున్నట్లు, రేపటి నుండి వికలాంగుల పెన్షన్ రూ.4,116 ఇవ్వనున్నట్లు ప్రకటించిన కేసీఆర్

Video



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: శైవ క్షేత్రాలకు తెలంగాణ ప్రసిద్ధి..కోటి దీపోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆనాటి త్రిలింగ క్షేత్రమే ఈనాటి తెలంగాణ..మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చనలో పాల్గొన్న సీఎం

Actress Disha Patani's Father Duped: నటి దిశాపటానీ తండ్రికి షాక్.. ఉన్నత పదవి ఇప్పిస్తామని రూ.25 లక్షలు మోసం చేసిన ముఠా.. ఐదుగురిపై కేసు నమోదు

Telugu CM's At Maharashtra Poll Campaign: మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో తెలుగు గుభాళింపులు, మూడు రోజుల పాటూ చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డి స‌హా అనేక ముఖ్య‌నేత‌ల ప్ర‌చారం

Sex in Michelle Obama's Bathroom': బరాక్ ఒబామా భార్య మిచెల్ ఒబామా బాత్‌రూమ్‌లో ప్రియురాలితో సెక్స్‌ కోసం ప్రయత్నించిన యూఎస్ సీక్రెట్ ఏజెంట్, షాకింగ్ విషయాలు వెలుగులోకి..