MLA Vemula Veeresham: కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మానవత్వం.. పెన్షన్ వచ్చే వరకు తానే ఆ డబ్బులు ఇస్తానని వృద్ధురాలికి భరోసా ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, వీడియో

నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మానవత్వం చాటుకున్నారు. గ్రామ సభలో సొంత డబ్బులు ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేశం.

Congress MLA Vemula Veeresham shows Humanity at Grama Sabha(X)

నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మానవత్వం చాటుకున్నారు. గ్రామ సభలో సొంత డబ్బులు ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేశం. నకిరేకల్ మండలం కడపర్తిలో గ్రామ సభకు హాజరయ్యారు వేముల వీరేశం.

ఈ సందర్భంగా తనకు పెన్షన్ రావడం లేదని ఎమ్మెల్యేకు చెప్పింది ఓ వృద్దురాలు. వెంటనే వ్యక్తిగతంగా ఆ వృద్దురాలికి ఆర్థిక సాయం అందజేశారు. త్వరలోనే పెన్షన్ వస్తుందని వృద్దురాలికి భరోసా ఇచ్చారు. అంతేగాదు పెన్షన్ వచ్చే వరకు ఆ డబ్బులను తానే ఇస్తానని స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యే వీరేశంపై ప్రశంసలు కురుస్తున్నాయి.  యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత.. గ్రామసభల్లో ప్రజాగ్రహం, కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేయడం ఎవరి వల్ల కాదని వెల్లడి

Congress MLA Vemula Veeresham shows Humanity at Grama Sabha

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Uttam Kumar Reddy On Ration Cards: రేషన్ కార్డుల జారీ నిరంతరాయ ప్రక్రియ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

CM Revanth Reddy: ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు తెలంగాణ నుండి మద్దతిస్తాం...మరో రెండు హామీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని వెల్లడి

Meta Apologises to Indian Government: మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ కామెంట్లపై భార‌త్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మెటా సంస్థ, మాకు ఇండియా చాలా కీల‌క‌మైన దేశ‌మ‌ని వెల్లడి

Padi Kaushik Reddy Granted Bail: పాడి కౌశిక్‌ రెడ్డికి కోర్టులో భారీ ఊరట, మూడు కేసుల్లో బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయనని కోర్టుకు తెలిపిన హుజూరాబాద్‌ ఎమ్మెల్యే

Share Now