Warangal: గన్‌పారేసుకున్న సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్, రోడ్డుపై గన్‌ని గుర్తించి కమిషనర్‌కు అందజేసిన పారిశుధ్య కార్మికుడు
వరంగల్ ఎంజీఎం జంక్షన్ లో ఎస్ఎల్ఆర్ఎన్ గన్ ను పారేసుకున్నాడు సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్. యూనివర్సిటీ పరిధిలో ఉన్న బెటాలియన్ ను తరలించే క్రమంలో రోడ్డుపైన పడిపోయింది గన్. గన్ ను గుర్తించిన వరంగల్ మహానగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికుడు.. వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ కు అందించారు. దీంతో తుపాకీ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే.
వరంగల్ ఎంజీఎం జంక్షన్ లో ఎస్ఎల్ఆర్ఎన్ గన్ ను పారేసుకున్నాడు సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్. యూనివర్సిటీ పరిధిలో ఉన్న బెటాలియన్ ను తరలించే క్రమంలో రోడ్డుపైన పడిపోయింది గన్. గన్ ను గుర్తించిన వరంగల్ మహానగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికుడు.. వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ కు అందించారు. దీంతో తుపాకీ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే. హైదరాబాద్ లో వింత వర్షం.. ఒకే కాలనీలో ఒక పక్క వర్షం.. మరోవైపు పొడి వాతావరణం.. ఆశ్చర్యపోయిన స్థానికులు.. (వీడియో) |
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)