Distraught Farmer in Telangana: ఎండిన 5 ఎకరాల పంట మధ్యలో పడుకుని రైతు కన్నీటి వేదన, ఆత్మహత్య చేసుకోవడమే మిగిలిందంటూ..వీడియో ఇదిగో
సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామం దుబ్బ తండాలో 5 ఎకరాలు ఎండిపోవడంతో రైతు ఆవేదన చెందుతూ పొలంలో పంటను తడిమి చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామం దుబ్బ తండాలో 5 ఎకరాలు ఎండిపోవడంతో రైతు ఆవేదన చెందుతూ పొలంలో పంటను తడిమి చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న వీడియోలో రైతు తన 5 ఎకరాల్లో పంట ఎండిపోయిందని, తనకు ఎరువులు/పురుగుమందులు అమ్మిన వ్యక్తికి, విత్తనాలు/ఇన్‌పుట్‌లు విక్రయించిన దుకాణదారుడికి, యంత్రాలు తీసుకున్న వ్యక్తికి డబ్బులు ఎలా తిరిగి చెల్లించాలని రైతు పొలంలో ఎండిన పంట మధ్యలో పడుకుని కన్నీటి పర్యంమవుతున్నాడు. ఇక ఆత్మహత్య చేసుకోవడమే నాకు మిగిలింది అన్నట్లుగా రైతు ఆవేదన వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోని ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉమ సుధీర్ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. వీడియో ఇదిగో, కేసీఆర్ ఇంటికి తప్పని తాగు నీటి కష్టాలు, వాటర్ ట్యాంకర్లు తెప్పించిన స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement