Fish Prasadam Distribution: చేప ప్రసాదం పంపిణీ తేదీలు ఇవిగో, జూన్‌ 8 ఉదయం 11 నుంచి జూన్‌ 9 ఉదయం 11 గంటల వరకు, నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పంపిణీ

Fish Prasadam (Credits: Twitter)

చేప ప్రసాదం పంపిణీ జూన్‌ 8 ఉదయం 11 నుంచి జూన్‌ 9 ఉదయం 11 గంటల వరకు ఉంటుందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పంపిణీ ఉంటుందని తెలిపారు. చేప ప్రసాదం కోసం వచ్చేవారికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు ఏటా దీన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి చేప ప్రసాదం తింటే ఆరోగ్యానికి మంచిదని పలువురి నమ్మకం. బత్తిని హరినాథ్‌ గౌడ్ కన్నుమూత, తరతరాలుగా ఉచితంగా చేపప్రసాదం పంపిణీ చేస్తున్న బత్తిని సోదరులు, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరినాథ్ గౌడ్

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement