Driver Dies of Heart Attack: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు, బస్సును రోడ్డు పక్కకు ఆపి కుప్ప కూలిన డ్రైవర్, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి
గజ్వేల్ వద్ద హుజురాబాద్ ఆర్టీసీ డిపోకి చెందిన బస్సు హుజురాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా.. ఛాతిలో నొప్పిగా రావడంతో బస్సు పక్కకు ఆపి ప్రయాణికులకు చెప్పిన డ్రైవర్ రమేష్ సింగ్ చెప్పాడు. వెంటనే ప్రయాణికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో డ్రైవర్ రమేష్‌సింగ్ మృతి చెందాడు.
తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు రావడంతొ బస్సులోనే డ్రైవర్ కుప్పకూలిపోయాడు. సిద్దిపేట - గజ్వేల్ వద్ద హుజురాబాద్ ఆర్టీసీ డిపోకి చెందిన బస్సు హుజురాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా.. ఛాతిలో నొప్పిగా రావడంతో బస్సు పక్కకు ఆపి ప్రయాణికులకు చెప్పిన డ్రైవర్ రమేష్ సింగ్ చెప్పాడు. వెంటనే ప్రయాణికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో డ్రైవర్ రమేష్‌సింగ్ మృతి చెందాడు.
గుండెపోటుతో రైల్వే స్టేషన్‌లోనే కుప్పకూలిన పోలీస్ అధికారి, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి
Here's News
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)