Khammam: మద్యం మత్తులో పేకాట రాయుళ్ల వీరంగం, తలలు పగిలే కొట్టుకున్న యువకులు..వీడియో వైరల్

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో పేకాట రాయుళ్లు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి వరకు మద్యం సేవించి పేకాట ఆడగా ఈ క్రమంలో గొడవలు రాగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలు పలువురి తలలు పగిలి రక్తం రాగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Drunk Youth Hulchul at Midnight in Khammam

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో పేకాట రాయుళ్లు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి వరకు మద్యం సేవించి పేకాట ఆడగా ఈ క్రమంలో గొడవలు రాగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలు పలువురి తలలు పగిలి రక్తం రాగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  మద్యం కోసమే ఎక్కువ ఖర్చు, దేశంలో తెలంగాణ టాప్‌, కరోనా సమయంలో తెలంగాణలో తెగ తాగేశారని నివేదిక వెల్లడి

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement