ED Raids in Minister Ponguleti Srinivasreddy: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు.. ఏకకాలంలో 16 చోట్ల సోదాలు.. భారీగా పోలీసు బందోబస్తు
తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక ఈడీ బృందాలు ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేస్తున్నాయి.
Hyderabad, Sep 27: తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) నివాసంలో ఈడీ సోదాలు (ED Raids) జరుగుతున్నాయి. ఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక ఈడీ బృందాలు ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సీఆర్పీఎఫ్ పోలీసు బందోబస్తులో ఈ సోదాలు జరుగుతున్నాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
నేడు తిరుమలకు జగన్.. తిరుపతిలో విస్తృతంగా వాహనాల తనిఖీలు.. పోలీస్ యాక్ట్ 30 అమలు
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement