Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శించిన హరీష్ రావు (వీడియో)
హైదరాబాద్ ఓఆర్ఆర్ పై కారు ప్రమాదానికి గురై మృతిచెందిన లాస్య నందిత పార్దీవదేహాన్ని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు.
Hyderabad, Feb 23: హైదరాబాద్ (Hyderabad) ఓఆర్ఆర్ (ORR) పై కారు ప్రమాదానికి గురై మృతిచెందిన లాస్య నందిత పార్దీవదేహాన్ని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకొన్న మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) హుటాహుటిన దవాఖానకు చేరుకొన్నారు. లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
SLBC Tunnel Collapse Update: ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్ రెండ్రోజుల్లో పూర్తి చేస్తాం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన, రాజకీయం చేయడానికి హరీశ్‌రావు వచ్చారని మండిపాటు
'Torture' Allegations on Rajamouli: రాజమౌళి కోసం నేను పెళ్ళి కూడా చేసుకోలేదు, దారుణంగా వాడుకుని వదిలేశాడు, జక్కన్నపై స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు సంచలన ఆరోపణల వీడియో ఇదిగో..
KTR Supports Stalin's Stand on Delimitation: డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్‌కు మద్దతు తెలిపిన కేటీఆర్, నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement