Fake Reporter: విలేఖరి అంటూ బ్లాక్ మెయిల్, చెట్టుకు కట్టేసి కొట్టిన స్థానికులు, హైడ్రా పేరుతో వసూళ్ల దందా..పటాన్‌చెరులో సంఘటన

తెలంగాణలోని పటాన్‌చెరులో నకిలీ విలేఖరికి దేహాశుద్ది చేశారు స్థానికులు. అరాచకాలు చేస్తూ జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తూ తప్పుడు రాతలు రాస్తున్న పటాన్ చెరువు ఓ దినపత్రిక రిపోర్టర్ ను చెట్టుకు కట్టేసి కొట్టారు. ప్రజాకోర్టులో శిక్షించారు గ్రామస్తులు. గతంలోనే సంతోష్ వేధింపులు భరించలేక రెండు ప్లాట్లు ఇచ్చారు గ్రామస్తులు.

Fake Journalist Beaten by Locals in Sangareddy(video grab)

తెలంగాణలోని పటాన్‌చెరులో నకిలీ విలేఖరికి దేహాశుద్ది చేశారు స్థానికులు. అరాచకాలు చేస్తూ జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తూ తప్పుడు రాతలు రాస్తున్న పటాన్ చెరువు ఓ దినపత్రిక రిపోర్టర్ ను చెట్టుకు కట్టేసి కొట్టారు. ప్రజాకోర్టులో శిక్షించారు గ్రామస్తులు. గతంలోనే సంతోష్ వేధింపులు భరించలేక రెండు ప్లాట్లు ఇచ్చారు గ్రామస్తులు.   సిరిసిల్ల చేనేత కార్మికుడి అద్భుత సృష్టి, 200 గ్రాముల బంగారంతో చీర తయారీ..

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now