Farmers Destroy Tomato Crop: టమాట పంటకు నిప్పు పెట్టిన రైతులు..ధర లేకపోవడంతో తగలబెట్టిన రైతులు, మెదక్ జిల్లా శివంపేట మండలంలో ఘటన..వీడియో ఇదిగో

ధర పడిపోయిందని.. టమాట పంటకు నిప్పుపెట్టారు రైతులు. మెదక్ - శివంపేట మండలం నవాబ్ పేటలో టమాట పంటను దగ్ధం చేశారు రైతులు.

Farmers destroy tomato crop as prices drop at Medak(video grab)

ధర పడిపోయిందని.. టమాట పంటకు నిప్పుపెట్టారు రైతులు. మెదక్ - శివంపేట మండలం నవాబ్ పేటలో టమాట పంటను దగ్ధం చేశారు రైతులు. టమాటసాగులో నష్టాలు రావడంతో పొలంలోనే పంటకు నిప్పంటించారు రైతులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొయినాబాద్‌లో దారుణం..4 సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం, చితకబాదిన స్థానికులు...పోలీసుల దర్యాప్తు

Farmers destroy tomato crop as prices drop 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now