Fire Accident At Nizampet: హైదరాబాద్‌ నిజాంపేటలో అగ్ని ప్రమాదం, టిఫిన్ సెంటర్‌లో గ్యాస్ వెలిగించే క్రమంలో చెలరేగిన మంటలు, పక్కనే ఉన్న మూడు షాపులు దగ్దం

హైదరాబాద్ నిజాంపేట్(Nizampet) ఫిట్‌నెస్ స్టూడియో సమీపంలో అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది.

Fire accident at Hyderabad Nizampet fitness studio(Video Grab)

హైదరాబాద్ నిజాంపేట్(Nizampet) ఫిట్‌నెస్ స్టూడియో సమీపంలో అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. స్టూడియో సమీపంలోని టిఫిన్స్ సెంటర్‌లో గ్యాస్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు.

ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది అగ్ని(Fire)మాపక సిబ్బంది. పక్కనే ఉన్న మరో మూడు షాపులకు మంటలు వ్యాపించగా పూర్తిగా దగ్ధం అయ్యాయి.

మరోవైపు మంత్రి సీతక్క నియోజకవర్గంలో గ్రామ సభలో అధికారుల ముందే రైతు పురుగుల మందు తాగిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. గూడెం మండలం బుట్టాయిగూడెంలో జరిగిన గ్రామసభలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో కొత్తూరు గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వర్ రావు అనే రైతు గ్రామ సభ వద్ద పురుగుల మందు తాగాడు. వీడియో ఇదిగో, ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో అధికారుల ముందే పురుగుల మందు తాగిన రైతు, పరిస్థితి విషమం

Fire accident at Hyderabad Nizampet fitness studio

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement