Fire Accident in Secunderabad: సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం.. దేవుడికి పెట్టిన దీపం అంటుకొని పాన్ షాప్ లో మంటలు (వీడియో)

సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక మహంకాళి ఆలయ పరిసరాల్లోని తాజ్ మహల్ ట్రై స్టార్ హోటల్ ఎదురుగా ఉన్న ఓ పాన్ షాప్‌‌లో మంటలు చెలరేగాయి.

Fire Accident in Secunderabad (Credits: X)

Hyderabad, Dec 20: సికింద్రాబాద్ (Secunderabad) లో అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. స్థానిక మహంకాళి ఆలయ పరిసరాల్లోని తాజ్ మహల్ ట్రై స్టార్ హోటల్ ఎదురుగా ఉన్న ఓ పాన్ షాప్‌‌లో మంటలు చెలరేగాయి. షాపులోని దేవుడికి పెట్టిన దీపం అంటుకొని ఈ మంటలు చెలరేగినట్టు సమాచారం. గశుక్రవారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

పోలీసులు వేధిస్తున్నారంటూ నలుగురు యువకులు ఆత్మహత్యాయత్నం.. మంచిర్యాలలో ఘటన (వీడియో)

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement