Fire Accident: శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఆటోమొబైల్ షాపులో మంటలు.. వీడియోతో

హైదరాబాద్ శంషాబాద్‌లోని ఓ ఆటోమొబైల్ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న దుకాణంలో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తూ.. ఘటన సమయంలో దుకాణం మూసివేయడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

Representative image (Photo Credit: Pixabay)

Hyderabad, July 3: హైదరాబాద్ (Hyderabad) శంషాబాద్‌లోని (Shamshabad) ఓ ఆటోమొబైల్ షాపులో(Automobile Shop) అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న దుకాణంలో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తూ..  ఘటన సమయంలో దుకాణం మూసివేయడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని రెండు అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పారు. విద్యుత్‌ లోపం వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు.

Trains Cancelled: నేటి నుంచి 24 రైళ్లు రద్దు.. మరో 22 ఎంఎంటీఎస్ ట్రైన్స్ కూడా.. 9వ తేదీ వరకు.. ఆపేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటన.. ట్రాక్ మెయింటనెన్స్ పనుల నేపథ్యంలో నిర్ణయం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement