Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన..ప్రయాగ్‌రాజ్ వెళ్లే విమానం మూడు గంటల ఆలస్యం, తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాగ్రాజ్ వెళ్లే ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. శంషాబాద్ నుండి ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం సాంకేతిక సమస్యతో 3 గంటల ఆలస్యం అయింది.
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో(Shamshabad Airport) ప్రయాగ్రాజ్ వెళ్లే ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. శంషాబాద్ నుండి ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం సాంకేతిక సమస్యతో 3 గంటల ఆలస్యం అయింది.
ఏదైనా సమస్య ఉంటె ప్రయాణికులకు(Passengers Protest) ముందస్తు సమాచారం ఇవ్వాలని అలా కాకుండా కనీసం సమాచారం లేకుండా గంటల తరబడి ఎదురుచేపించడం ఏంటని స్పైస్ జెట్ యాజమాన్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరోవైపు కుంభమేళాకు ఇవాళే చివరి తేది. ఇప్పటివరకు 60 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా చివరి రోజు భక్తులు భారీగా తరలివచ్చారు.
Passenger Agitation at Shamshabad Airport Over Delayed Flight to Prayagraj
శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాగ్రాజ్ వెళ్లే
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)