Telangana: ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స
కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్(Food poison) ఘటన చోటు చేసుకుంది. 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు
కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్(Food poison) ఘటన చోటు చేసుకుంది. 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు పచ్చడితో అన్నం పెట్టింది పాఠశాల సిబ్బంది(Yella Reddy government school).
విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది పాఠశాల సిబ్బంది. ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు.
ఇక జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఎలాంటి చర్చ లేకుండానే బడ్జెట్‌కు అమోదం తెలిపింది జీహెచ్‌ఎంసీ. అయితే ఈ సమావేశంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన చేస్తూ సమావేశానికి వచ్చి నిరసన తెలపగా బీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్ల కార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస..బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్, ప్రశ్నిస్తే బయటకి గెంటేస్తారా? .. కేటీఆర్ ఫైర్
Food poison at Yella Reddy government school