Revanth at Khairatabad Ganesh Shobhayatra: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి.. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో ఓ ముఖ్యమంత్రి పాల్గొనడం ఇదే మొదటి సారి
సీఎం హోదాలో ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో ముఖ్యమంత్రి పాల్గొనడం ఇదే మొదటి సారి.
Hyderabad, Sep 17: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో పాల్గొనబోతున్నారు. సీఎం హోదాలో ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో ముఖ్యమంత్రి పాల్గొనడం ఇదే మొదటి సారి.
రూ. 30.01 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ.. వేలంలో లడ్డూను దక్కించుకున్న కొలను శంకర్ రెడ్డి
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)