BJP MLA Raja Singh On Akbaruddin Owaisi: బీఆర్ఎస్ మద్దతుతోనే మజ్లిస్ చెరువుల కబ్జా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్, సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు
మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఓవైసీపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. 30 ఎకరాల చెరువులో 12 ఎకరాలు ఆక్రమించారని..ఎడ్యుకేషన్ పేరుతో ఓవైసీ బ్రదర్స్ కోట్లు కొల్లగొడుతున్నారు అని దుయ్యబట్టారు.
మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఓవైసీపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. 30 ఎకరాల చెరువులో 12 ఎకరాలు ఆక్రమించారని..ఎడ్యుకేషన్ పేరుతో ఓవైసీ బ్రదర్స్ కోట్లు కొల్లగొడుతున్నారు అని దుయ్యబట్టారు.
బీఆర్‌ఎస్ మద్దతుతోనే చెరువు కబ్జా చేసి ఎంఐఎం కాలేజీలు నిర్మించిందని..చెరువుల పరిరక్షణకు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పనికి అభినందనలు తెలిపారు. హైడ్రాకు మరోసారి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వార్నింగ్, అవసరమైతే నన్ను కాల్చండి..ఫాతిమా కాలేజీని కూల్చొద్దు...వీడియో వైరల్
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)