Raja Singh Meets Harish Rao: బీజేపీలోనే ఉంటా, అందులోనే చస్తా, బీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నారనే వార్తలపై స్పందించిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌

నేను బీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం లేదు. అభివృద్ధి పనుల కోసం మంత్రి హరీశ్‌ రావును కలిశాను. ధూల్‌పేటలో మోడల్‌ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌ను కోరాను. బీజేపీలోనే ఉంటా,. బీజేపీలోనే చస్తా. బీజేపీ సస్సెన్షన్‌ ఎత్తివేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు.

Rajasing and Harish Rao (Photo-Twitter)

తెలంగాణ మంత్రి హరీశ్‌రావును గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ కలిశారు. దాంతో రాజా సింగ్‌ బీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే వీటిన రాజా సింగ్‌ ఖండించారు. నేను బీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం లేదు. అభివృద్ధి పనుల కోసం మంత్రి హరీశ్‌ రావును కలిశాను. ధూల్‌పేటలో మోడల్‌ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌ను కోరాను. బీజేపీలోనే ఉంటా,. బీజేపీలోనే చస్తా. బీజేపీ సస్సెన్షన్‌ ఎత్తివేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు.

Rajasing and Harish Rao (Photo-Twitter)

Here's Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement