Harishrao Vs Revanth Reddy: కురుమూర్తి గుడికి తడి బట్టలతో పోదామా?.. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్, ఎవరు పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారో ప్రమాణం చేద్దామని సవాల్

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు(Harishrao) సవాల్‌ విసిరారు. మహబూబ్ నగర్ ప్రాజెక్టులను బీఆర్ఎస్(BRS) పట్టించుకోలేదని అబద్ధాలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి.

Harish Rao challenges CM Revanth Reddy on Telangana projects(X)

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు(Harishrao) సవాల్‌ విసిరారు. మహబూబ్ నగర్ ప్రాజెక్టులను బీఆర్ఎస్(BRS) పట్టించుకోలేదని అబద్ధాలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి. కురుమూర్తి గుడికి తడి బట్టలతో పోదామా? అని ఛాలెంజ్ ఇచ్చారు.

తడి బట్టలతో పాలమూరు మహిమన్విత కురుమూర్తి స్వామి(Kurumurthy swamy temple) గుడికి పోదాం వస్తావా? చెప్పాలన్నారు. ఎవరు పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారో ప్రమాణం చేద్దాం?, నేను రెడీ, నువ్వు వస్తావా రేవంత్ రెడ్డి ? చెప్పాలన్నారు.

ఇక హైడ్రా కార్యాల‌యంలో జాతీయ జెండాను ఎగుర‌వేశారు క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌( . ప్ర‌జ‌ల మన్ననలు పొందేలా ప‌ని చేయాలని హైడ్రా అధికారుల‌కు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. 2025వ సంవ‌త్స‌రం హైడ్రా(Hydra)కు ఎంతో కీల‌క‌మైన‌ద‌ని తెలిపారు రంగ‌నాథ్‌. చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌, పున‌రుద్ధ‌ర‌ణ‌, ప్ర‌భుత్వ భూముల‌తో పాటు ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన భూముల‌ను కాపాడేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కంక‌ణ‌బ‌ద్ధులు కావాల‌ని కోరారు రంగ‌నాథ్‌.  2025 చాలా కీలకం.. ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలన్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌, హైడ్రా కార్యాలయంలో గణతంత్ర వేడుకలు 

Harish Rao challenges CM Revanth Reddy on Telangana projects

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement