RGI Airport Self Check-In: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. శంషాబాద్ విమానాశ్రయంలో అందుబాటులోకి వచ్చిన సెల్ఫ్ చెకిన్ విధానం.. కారు పార్కింగ్ ప్రాంతంలోనే బోర్డింగ్, లగేజీ పాస్‌ లు పొందే సౌలభ్యం

నూతన సంవత్సరం సందర్భంగా ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. బోర్డింగ్ పాస్, లగేజీ కౌంటర్ల వద్ద క్యూలకు స్వస్థి పలికేలా సెల్ఫ్ చెకిన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

Airplane Representational Image (Photo Credits: Pixabay)

Hyderabad, Jan 2: నూతన సంవత్సరం (New Year) సందర్భంగా ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయం (RGI Airport) ఓ గుడ్ న్యూస్ చెప్పింది. బోర్డింగ్ పాస్, లగేజీ కౌంటర్ల వద్ద క్యూలకు స్వస్థి పలికేలా సెల్ఫ్ చెకిన్ (Self Check-In) విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ప్రయాణికులు..విమానాశ్రయంలోని కారు పార్కింగ్ ప్రాంతంలోనే బోర్డింగ్ పాస్‌లు, లగేజీ పాస్‌లు పొందొచ్చు. సోమవారం నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది.

PhD Sabziwala: పీహెచ్‌ డీ, 4 పీజీలు.. అయినా కూరగాయలు అమ్ముకుంటున్న పంజాబీ వ్యక్తి.. ఎందుకు??

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement