Iftar In LB Stadium: నేడు ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు.. హాజరుకానున్న సీఎం కేసీఆర్‌.. పోలీసుల ట్రాఫిక్ అలర్ట్

రంజాన్‌ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్‌ విందును ఇవ్వనున్నది. దీనికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా ఏటా రంజాన్‌ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.

iftar (Credits: Twitter)

Hyderabad, April 12: రంజాన్‌ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) బుధవారం హైదరాబాద్‌ (Hyderabad) ఎల్బీ స్టేడియంలో (LB Stadium) ఇఫ్తార్‌ విందును (Iftar) ఇవ్వనున్నది. దీనికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా ఏటా రంజాన్‌ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఎల్బీ స్టేడియంలో  నేటి సాయంత్రం ఇఫ్తార్‌ విందు నేపథ్యంలో సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ట్రాఫిక్ మళ్లించనున్నట్టు పోలీసులు తెలిపారు.

Rat Killing Case: ఎలుక తోకకు రాయికట్టి కాలువలో పడేసి చంపిన వ్యక్తి.. 30 పేజీల చార్జిషీట్ నమోదు చేసిన పోలీసులు.. గతేడాది నవంబరులో ఘటన.. తాజాగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. 5 ఏండ్లు జైలు శిక్ష పడే అవకాశం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now