Hyderabad Fire: ప్లైవుడ్‌ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం, సమీపంలోని భవనాల్లోకి వ్యాపించిన పొగలు, బయటకు పరుగులు పెట్టిన స్థానికులు

దీంతో గోదాంలో ఉన్న ఫ్లైవుడ్స్‌ మంటల్లో పూర్తిగా కాలిపోయాయి.

Fire at an under-construction building in Hyderabad (Photo Credit: ANI)

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గాజులరామారంలో (Gajula Ramaram)లోని ప్లైవుడ్‌ గోదాం(Plywood warehouse)లో ఒక్కసారిగా మంటలు(Fire )చెలరేగాయి. దీంతో గోదాంలో ఉన్న ఫ్లైవుడ్స్‌ మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. అగ్ని ప్రమాదం దాటికి సమీపంలోని భవనాల్లోకి పొగలు వ్యాపించాయి. దీంతో ఆ భవనాల నుంచి నివాసితులు బయటకు పరుగులు తీశారు. వెంటనే అక్కడున్న స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. జగద్గిరి గుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)