Hyderabad Fire: వీడియో ఇదిగో, అంబర్‌పేట ఫ్లైఓవర్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం, దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రయాణికులు
హైదరాబాద్‌లోని అంబర్‌పేట ఫ్లై ఓవర్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అంబర్ పేట్ పీఎస్ పరిధిలోని చే నంబర్ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ కింద నిర్మాణ సామగ్రి ఉన్న షెడ్లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో పాటుగా దట్టమైన పొగలు అలుముకున్నాయి
హైదరాబాద్‌లోని అంబర్‌పేట ఫ్లై ఓవర్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అంబర్ పేట్ పీఎస్ పరిధిలోని చే నంబర్ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ కింద నిర్మాణ సామగ్రి ఉన్న షెడ్లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో పాటుగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో వాహనదారులు, స్థానికులు దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేశారు. దట్టమైన పొగతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా, అంబర్‌పేట నూతన ఫ్లైఓవర్‌పై నుంచి రాకపోకలు ఫిబ్రవరి 26న ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Major fire accident near Amberpet flyover
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement
Advertisement