Bus Accident: హైదరాబాద్ నుంచి గయాకు వెళ్తున్న యాత్రికుల బస్సుకు ప్రమాదం.. ముగ్గురు మృతి.. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది

హైదరాబాద్ నుంచి యాత్రికులతో బయల్దేరిన ఓ టూరిస్ట్ బస్సు ఒడిశాలోని మయూర్ బంజ్ వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్ సహా ముగ్గురు మరణించారు.

Representational Image (Credits: Facebook)

Hyderabad, July 13: హైదరాబాద్ (Hyderabad) నుంచి యాత్రికులతో బయల్దేరిన ఓ టూరిస్ట్ బస్సు ఒడిశాలోని మయూర్ బంజ్ (Mayurbhanj) వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్ సహా ముగ్గురు మరణించారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్టు సమాచారం. వీరంతా హైదరాబాద్ పాతబస్తీకి చెందినవారుగా తెలుస్తుంది.  యాత్రికులు బీహార్ లోని గయాకు వెళ్తున్నట్టు సమాచారం.

హైదరాబాద్‌ లో సాఫ్ట్‌ వేర్ సంస్థ సీఈఓను కిడ్నాప్ చేసిన కన్సల్టెన్సీ సిబ్బంది.. 5 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు.. అసలేం జరిగిందంటే?

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement