Hyderabad Road Accident: ఆగి ఉన్న బైక్‌ను కారుతో ఢీకొట్టిన మహిళ, ఓ వ్యక్తికి తీవ్రగాయాలు, హిమాయత్ నగర్‌లో రోడ్డు ప్రమాదం, వీడియో వైరల్
హైదరాబాద్ హిమాయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా థార్ వాహనాన్ని నడిపి ఆగి ఉన్న బైకర్ ను ఢీకొట్టింది మహిళ. ఈ ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Hyd, Aug 10: హైదరాబాద్ హిమాయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా థార్ వాహనాన్ని నడిపి ఆగి ఉన్న బైకర్ ను ఢీకొట్టింది మహిళ. ఈ ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. హబీబ్‌నగర్‌లో బాలిక కిడ్నాప్, ఇంట్లో కరెంట్ లేని సమయంలో ఎత్తుకెళ్లిన ఆగంతకుడు, తప్పించుకుని పోలీసుల చెంతకు బాలిక
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)