Hyderabad: దారుణం, హాస్టల్లో నీళ్లు వాడుకున్నందుకు యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసిన యజమాని, సోషల్ మీడియాలో వీడియో వైరల్

హైదరాబాద్ ఎస్ఆర్‌నగర్‌లో ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న స్నేహితుడిని కలవడానికి వచ్చిన యువకుడు హాస్టల్లో కొన్ని నీళ్లు ఉపయోగించినందుకు ఆ యువకుడిపై విచక్షణ రహితంగా హాస్టల్ నిర్వాహకుడు దాడి చేశాడు.

Hostel Owner indiscriminately attacks youth for using water in hostel Watch Video

హాస్టల్లో నీళ్లు వాడుకున్నందుకు యువకుడిపై విచక్షణ రహితంగా హాస్టల్ నిర్వాహకుడి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ ఎస్ఆర్‌నగర్‌లో ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న స్నేహితుడిని కలవడానికి వచ్చిన యువకుడు హాస్టల్లో కొన్ని నీళ్లు ఉపయోగించినందుకు ఆ యువకుడిపై విచక్షణ రహితంగా హాస్టల్ నిర్వాహకుడు దాడి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement