Hyderabad Rains: ఈ వీడియోలు చూస్తే మూసీ నది ఎంత ఉగ్రరూపం దాల్చిందో తెలుస్తుంది, మూసారంబాగ్‌ బ్రిడ్డి పై నుంచి ప్రవహిస్తోన్న వరద నీరు

భారీ వరద ప్రవాహంతో మూసీ నది(Musi river) ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాలు, హుస్సేన్‌సాగర్‌కు వరద పోటెత్తుతోంది. ఉస్మాన్‌సాగర్‌ (Osmansagar), హిమాయత్‌సాగర్‌ (Himayath sagar), హుస్సేన్‌సాగర్‌ (Hussain sagar)నుంచి భారీగా వరద నీరు మూసీలోకి ప్రవేశిస్తోంది.

Musi River

భారీ వరద ప్రవాహంతో మూసీ నది(Musi river) ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాలు, హుస్సేన్‌సాగర్‌కు వరద పోటెత్తుతోంది. ఉస్మాన్‌సాగర్‌ (Osmansagar), హిమాయత్‌సాగర్‌ (Himayath sagar), హుస్సేన్‌సాగర్‌ (Hussain sagar)నుంచి భారీగా వరద నీరు మూసీలోకి ప్రవేశిస్తోంది. మూసీ నదిలోకి 21 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. వీడియోలు చూస్తే మూసి నది ఉగ్రరూపం చూడొచ్చు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement