Hyderabad Rains: వీడియో ఇదిగో, భారీ వర్షాలకు గోల్కొండలో నేలకొరిగిన 200 సంత్సరాల నాటి చెట్టు, ఓ వ్యక్తికి గాయాలు, నాలుగు బైక్స్ డ్యామేజ్

బలమైన గాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. హైదరాబాద్ టోలిచౌక్ గోల్కొండ ఎండి లైన్స్ లో 200 సంత్సరాల చెట్టు ఈదురుగాలులకు నేలకొరిగింది. చెట్టు కూలడం వల్ల ఓ వ్యక్తికి తల పై గాయాలు అయ్యాయి. 4 బైక్స్ డ్యామేజ్ అయ్యాయి.

200-year-old tree Fell due to strong winds in Tolichowki Golconda

హైదరాబాద్‌లో ఈ రోజు మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమై భారీ వాన కురుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. నగరంలోని జూబ్లీహిల్, బంజారాహిల్స్, ఫిల్మీంనగర్‌లో భారీ వర్షం పడుతోంది. వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది. బలమైన గాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. హైదరాబాద్ టోలిచౌక్ గోల్కొండ ఎండి లైన్స్ లో 200 సంత్సరాల చెట్టు ఈదురుగాలులకు నేలకొరిగింది. చెట్టు కూలడం వల్ల ఓ వ్యక్తికి తల పై గాయాలు అయ్యాయి. 4 బైక్స్ డ్యామేజ్ అయ్యాయి.  హైదరాబాద్‌లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం, పలు ప్రాంతాలు జలమయం, భారీగా ట్రాఫిక్ జాం, వీడియోలో ఇవిగో

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement