Hyderabad Rains: వీడియో ఇదిగో, షేక్‌పేట ఫ్లైఓవర్ వద్ద మోకాలు లోతులో నిలిచిపోయిన నీరు, వాహనాలు బయటకు తీసుకువచ్చేందుకు సహకరించిన పోలీసులు

హైదరాబాద్‌ నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రహదారులపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Hyderabad Rains (Photo-X)

హైదరాబాద్‌ నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రహదారులపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈరోజు, భారీ వర్షం కారణంగా, షేక్‌పేట ఫ్లైఓవర్ వద్ద నీరు నిలిచిపోయింది. టోలిచౌకి వద్ద నీటిలో చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు వచ్చేందుకు పోలీసులు సహకరించారు. దీనికి సంబంధించిన వీడియోని Tolichowki Traffic PS ట్విట్టర్లో పంచుకుంది.

Hyderabad Rains (Photo-X)

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement