Hyderabad Accident: హైదరాబాద్‌ లో రోడ్డు ప్రమాదం.. బైక్‌ పై వెళుతున్న సీఐ దుర్మరణం.. ఎస్సైకి గాయాలు

హైదరాబాద్‌ లో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ సీఐ మరణించగా ఎస్సై గాయాలపాలయ్యారు. ఎల్బీనగర్‌ లో ఓ కారు యూటర్న్ తీసుకుని రాంగ్ రూట్‌ లో వెళుతూ ఎదురుగా వస్తున్న బైక్‌ ను ఢీకొట్టింది.

Hyderabad Accident (Credits: X)

Hyderabad, Feb 14: హైదరాబాద్‌ (Hyderabad) లో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఓ సీఐ (CI) మరణించగా ఎస్సై (SI) గాయాలపాలయ్యారు. ఎల్బీనగర్‌ లో ఓ కారు యూటర్న్ తీసుకుని రాంగ్ రూట్‌ లో వెళుతూ ఎదురుగా వస్తున్న బైక్‌ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌ పై ప్రయాణిస్తున్న సీఐ సాధిక్ అలీ మృతిచెందారు. ఎస్సై కాజా వలీ మోహీనుద్దీన్‌ గాయాలపాలయ్యారు.

Screw in Sandwich: శాండ్‌ విచ్‌ లో ఇనుప స్క్రూ. ఇండిగో విమానంలో ప్యాసెంజర్ కు వింత అనుభవం.. తామేం చేయలేమన్న ఇండిగో

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now