Road Accident Video: షాకింగ్ వీడియో, అమీర్ పేటలో బస్సు నుంచి జారి చక్రాల కిందపడిన విద్యార్థిని, బస్సు పైనుంచి వెళ్ళడంతో అక్కడికక్కడే మృతి

యూసఫ్ గూడాలో ఉన్న మాస్టర్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మెహరీన్ అనే విద్యార్థిని బస్సులో డోర్ వద్ద నిల్చుని ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా పట్టుతప్పి కిందపడిపోయింది. ఇది గమనించని ఆర్టీసీ డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో ఆ విద్యార్థిని చక్రాల కింద పడి నలిగిపోయింది.

Hyderabad Road Accident: Student died after falling under the wheels of an RTC bus in Madhura Nagar police station Area

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మరణించింది. యూసఫ్ గూడాలో ఉన్న మాస్టర్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మెహరీన్ అనే విద్యార్థిని బస్సులో డోర్ వద్ద నిల్చుని ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా పట్టుతప్పి కిందపడిపోయింది. ఇది గమనించని ఆర్టీసీ డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో ఆ విద్యార్థిని చక్రాల కింద పడి నలిగిపోయింది. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ పుటేజీలో రికార్డ్ అయింది. దారుణం, మహిళ రెండు కాళ్ల మీద ఆర్టీసీ బస్సు ఎక్కడంతో నుజ్జునుజ్జైన రెండు కాళ్ళు, ఆర్మూరులో విషాదకర ఘటన

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now